ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. ఆలయం మూసివేత - అహోబిలంలో కరోనా కలకలం వార్తలు

అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. ఆలయం మూసివేత
అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. ఆలయం మూసివేత

By

Published : Jun 22, 2020, 12:41 PM IST

Updated : Jun 22, 2020, 1:21 PM IST

12:39 June 22

ఆలయం మూసివేత

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో కరోనా కలకలం రేపుతోంది. యోగానందం ఆలయం అర్చకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. భక్తులెవరూ దైవ దర్శనం కోసం రావొద్దని అధికారులు సూచించారు. 

దేవాదాయ శాఖ అనుమతితో మళ్లీ ఆలయం తెరుస్తామని.. అంతవరకూ ఎవరూ ఆలయానికి రాకూడదని ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్​ సూచించారు.

ఇదీ చూడండి..

దుర్గమ్మకు ఆషాడ సారె సమర్పించిన మంత్రి వెల్లంపల్లి

Last Updated : Jun 22, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details