ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rajiv Houses: ఇళ్లలో పుట్టలు... చుట్టూపొదలు... ఆపై..! - కాకినాడ జిల్లా తాజా వార్తలు

Rajiv homes: చుట్టూ కంపచెట్లు.. రోడ్డంతా ముళ్ల పొదలు.. ఇంట్లో నిలువెత్తు పుట్టలు.. పాములు, పక్షుల ఆవాసం.. ఇదీ కాకినాడ జిల్లాలోని రాజీవ్‌ స్వగృహాల పరిస్థితి. పేదల కోసం నిర్మించిన ఈ ఇళ్లు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా వృథాగా ఉన్నాయి.

Rajiv homes
ఇళ్లలో పుట్టలు, చుట్టూపొదలు

By

Published : Apr 16, 2022, 7:18 AM IST

Rajiv homes: కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద ఉన్న రాజీవ్‌ స్వగృహాల పరిస్థితి. 2008లో 196 గృహాలు కట్టారు. 117 మంది లబ్ధిదారులు ఉండగా 32 మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. నీటి వసతి లేక లబ్ధిదారులు ఇన్నాళ్లూ ఆసక్తి చూపలేదు. సౌకర్యాల కల్పనకు రూ.6.5 కోట్లతో మూడుసార్లు టెండర్లు పిలవగా.. సింగిల్‌ టెండర్‌ రావటంతో పనులు కేటాయించలేదు. మరోసారి పిలుస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: TAXES : ఎప్పుడో స్థలాలు కొన్నవారికి... ఇప్పుడు పన్నుపోటు!

ABOUT THE AUTHOR

...view details