కాకినాడ నగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారం నిర్వహించారు.
ప్రచారం చేస్తున్న వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి
By
Published : Mar 14, 2019, 2:52 PM IST
ప్రచారం చేస్తున్న వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి
కాకినాడ నగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులో ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటీకీ ప్రచారం చేస్తూ తమను గెలిపించి... చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయాలని కోరారు.చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని వనమూడి వెంకటేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.