కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మైలవరం జలాశయం (Mailavaram Reservoir ) నుంచి పెన్నా నదికి (Penna River) బుధవారం నీటిని విడుదల చేశారు. గండికోట రిజర్వాయర్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటిని మైలవరానికి విడుదల చేశారు. మైలవరం జలాశయం నుంచి 2,500 క్యూసెక్యుల నీటిని రెండు గేట్ల ద్వారా విడుదల చేసినట్లు ఏఈ ఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. గేట్లు ఎత్తి నీటిని విడదల చేయడంతో పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
PENNA RIVER : పెన్నాకు నీటి విడుదల
కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మైలవరం జలాశయం (Mailavaram Reservoir ) నుంచి పెన్నా నదికి (Penna River)బుధవారం నీటిని విడుదల చేశారు. గండికోట రిజర్వాయర్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటిని మైలవరానికి విడుదల చేశారు.
పెన్నాకు నీటి విడుదల