ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూరాలజిస్టు కావాలన్నదే లక్ష్యం: నీట్​ ర్యాంకర్​ మహితా రెడ్డి - నీట్​లో తెలుగు విద్యార్థులు హవా

కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఆంజనేయ నగర్​కు చెందిన వై.మహితా రెడ్డి నీట్​లో ఆలిండియా 54వ ర్యాంక్ సాధించారు. భవిష్యత్తులో న్యూరాలజిస్టు కావాలన్నదే లక్ష్యమని ఆ విద్యార్థిని పేర్కొంది.

Mahita Reddy got All India 54 rank in NEET.
వై.మహితా రెడ్డి

By

Published : Oct 17, 2020, 11:59 AM IST

కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఆంజనేయ నగర్​కు చెందిన మల్లికార్జునరెడ్డి, సావిత్రి దంపతుల కుమార్తె మహితారెడ్డి నీట్​లో 54వ ర్యాంకుతో మెరిసింది. విద్యార్థిని విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. భవిష్యత్తులో న్యూరాలజిస్టుగా గుర్తింపు తెచ్చుకుని ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నదే తన లక్ష్యమని మహితారెడ్డి పేర్కొంది. ఉత్తమ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details