ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''కేంద్రం మెడలు వంచి హక్కులు సాధిస్తాం'' - NTR SATUE

ప్రధాని నరేంద్రమోదీ... ఆంధ్రప్రదేశ్​కు తీరని అన్యాయం చేశారని కడప జిల్లా తెదేపా కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలుచేసే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

dharma porata deeksha

By

Published : Feb 11, 2019, 4:29 PM IST

ధర్మపోరాటదీక్షకు మద్దతుగా తెదేపా కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఏపీకి రావాల్సిన రాయితీలన్నింటిని రప్పిస్తామని కడప తెదేపా జిల్లా కార్యదర్శి హరి ప్రసాద్ అన్నారు. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్​కు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కావాలని కోరుతూ దిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి దీక్షలు చేపట్టారు. నరేంద్ర మోదీ తిరుపతిలో జరిగిన సభలో విభజన చట్టంలోని హామీలన్నీ అమలు పరుస్తామని మాటిచ్చారనీ... ఇప్పుడు ఆ మాటను తప్పి ఏపీ ప్రజలని మోసం చేశారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details