దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో పూల చాదర్ చదివించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 12న విడుదల కానున్న చిత్రలహరి సినిమాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. దర్గాను సందర్శించడం సంతోషంగా ఉందని ధరమ్ తేజ్ చెప్పారు. మోగా హీరోతో సెల్ఫీలు దిగేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు పోటీపడ్డారు.
కడప దర్గా సందర్శించిన హీరో సాయి ధరమ్ తేజ్ - కడప
కడప పెద్ద దర్గాను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందర్శించారు. పూల చాదర్ చదివించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 12న విడుదల కానున్న చిత్రలహరి సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
కడప పెద్ద దర్గాలో సాయిధరమ్‌తేజ్ ప్రత్యేక ప్రార్థనలు