ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నామినేషన్ దాఖలు చేసిన కడప అభ్యర్థులు - నామినేషన్ దాఖలు చేసిన కడప అభ్యర్థులు

కడప జిల్లాలో చివరి రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. అన్ని పక్షాల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన కడప అభ్యర్థులు

By

Published : Mar 25, 2019, 1:13 PM IST

Updated : Mar 25, 2019, 4:33 PM IST

నామినేషన్ దాఖలు చేసిన కడప అభ్యర్థులు
కడప జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి.కడప లోక్​సభ నియోజకవర్గంనుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నఆదినారాయణరెడ్డి నామినేషన్ వేశారు. అదే స్థానం నుంచి భాజపా అభ్యర్థిగాసింగారెడ్డి రామచంద్రారెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. కడప అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా అమీర్ బాబు నామపత్రాలుదాఖలు చేశారు.
Last Updated : Mar 25, 2019, 4:33 PM IST

For All Latest Updates

TAGGED:

ameerbabu

ABOUT THE AUTHOR

...view details