వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అరెస్ట్ చేసి 90 రోజులు పూర్తి అయినందున వారిని విడుదల చేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 90 రోజులైనా నిందితులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడం గమనార్హం.
వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్ - bail
వివేకా హత్య కేసులో నిందితలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితులని అరెస్ట్ చేసి 90 రోజులు పూర్తయినందున బెయిల్ మంజూరైంది.
వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్ మంజూరు