ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Jun 3, 2021, 5:02 PM IST

  • AP Executive Capital: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతాం: మంత్రి బొత్స
    విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. 3 రాజధానులపై కొందరికి సందేహాలు ఎందుకో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR issue: ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి గతి ఏమిటో?: మాణిక్కం ఠాగూర్‌
    న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్, సభ్యులకు ఎంపీ రఘురామ లేఖ రాశారు. రఘురామ లేఖకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్‌లో జవాబిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Exams: 15 రోజుల ముందే పరీక్షలపై సమాచారమిస్తాం: ప్రభుత్వం
    పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఇప్పటికే ఆయా పరీక్షలు వాయిదా వేశామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ.. సీపీఐ వినూత్న నిరసన
    పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినూత్న నిరసన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ఆందోళన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యభిచార ముఠా నుంచి ఇద్దరు నటీమణులకు విముక్తి
    వ్యభిచార ముఠా నుంచి ఇద్దరు తమిళ నటీమణులను రక్షించారు మహారాష్ట్ర ఠాణె పోలీసులు. పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎరువుల స్కాంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు
    ఎరువుల కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ అరెస్టయ్యారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యాక్సినేషన్​లో చైనా జోరు.. 5 రోజుల్లో 10 కోట్లు...
    చైనాలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కాస్త ఆలస్యంగానే మొదలైంది. కానీ, ఇప్పుడు మిగతా దేశాల కంటే.. వేగంగా టీకా పంపిణీ అక్కడ జరగుతోంది. గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే 10 కోట్లు టీకా డోసులను అక్కడి ప్రభుత్వం అందజేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్​కు 7% నిధులే'
    ఆయుష్మాన్​ భారత్​ యోజన అమలు కోసం కేంద్రం బడ్జెట్​లో భారీ స్థాయిలో కేటాయింపులు జరిపినా.. చెల్లింపులు మాత్రం అంతంతమాత్రమేనని సహ చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్రమంత్రికి సానియా మీర్జా కృతజ్ఞతలు
    తన కుమారుడికి యూకే వీసా మంజూరు చేయడంలో సాయం చేసిన కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజిజుకు సానియా మీర్జా(Sania Mirza) ధన్యవాదాలు చెప్పింది. ఒలింపిక్స్​కు ముందు ఇంగ్లాండ్​లోని పలు టోర్నీల్లో సానియా పాల్గొనాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో 'వకీల్​సాబ్​' భామ!
    'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నారు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details