కృష్టా జిల్లా ఉప్పలూరు గ్రామంలో నివాసముంటున్న కలపాల రాజ్ కుమార్, కొండ్రు మౌనిక పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకున్నారు. హాయిగా బతుకుదామని కలలు కన్నారు. కాని ఈ విషయం తెలుసుకున్నా అమ్మాయి తల్లిదండ్రులు ఆమె భర్తపై దాడిచేసి ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు రక్షణ కావాలని కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందా జంట. డిగ్రీ చదువుతున్న వీరు ఐదేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలకు నచ్చలేదు.
'ఎదిరించి పెళ్లి చేసుకున్నారని ఇల్లు కూల్చారు... - love marriage
ప్రేమ వివాహాలంటేనే తప్పని తిప్పలుగా మారాయి.. ఇప్పుడు ఆ కష్టాలు కృష్ణా జిల్లా ప్రేమజంటను తాకాయి. తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె భర్తపై బంధువులు దాడిచేసి ఇల్లు కూల్చివేశారు. దీంతో ఆ ప్రేమజంట తమకు రక్షణ కావాలంటూ కంకిపాడు పోలీసులను ఆశ్రయించారు.
policelanu asrayyainchina premikulu
ఇది చూడండి:వైరల్: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'
Last Updated : Jun 29, 2019, 3:05 PM IST