ఇవీ చదవండి.
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గిరిధర్ నామినేషన్ - maddali giridhar
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా మద్దాలి గిరిధర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు హాజరుకావడంతో రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి.
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా మద్దాలి గిరిధర్ నామినేషన్ వేశారు.