ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కన్నా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎమ్మెల్సీ ఓటు హక్కును కన్నా లక్ష్మీనారాయణ వినియోగించుకున్నారు.

By

Published : Mar 22, 2019, 2:42 PM IST

ఎమ్మెల్సీ ఓటు హక్కును కన్నా లక్ష్మీనారాయణ వినియోగించుకున్నారు.
గుంటూరులో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓటు హక్కువినియోగించుకున్నారు. స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ కేంద్రంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు..

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details