మూడు రాజధానులకు వ్యతిరేకంగా గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ, రాజకీయేతర ఐకాస నేతలు చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను... ఎందుకు అడ్డుకుంటున్నారని నాయకులు ప్రశ్నించారు. నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐకాస నేతలను బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి నల్లపాడు స్టేషన్కు తరలించారు.
గుంటూరులో ఐకాస నేతల ర్యాలీ.. అరెస్ట్ - గుంటూరులో ఐకాస నేతల అరెస్ట్ తాజా వార్తలు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ, రాజకీయేతర ఐకాస నేతలు చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఐకాస నేతలను బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు.
గుంటూరులో ఐకాస నేతల అరెస్ట్