ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆందోళన వద్దు... గుంటూరులో 16 చోట్ల మార్కెట్లు' - కరోనాపై గుంటూరు ఎస్పీ రామకృష్ణ

నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని.. ఒకేసారి రైతుబజార్లు, మార్కెట్లకు రావద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ప్రజలకు సూచించారు. రద్దీని నియంత్రించేందుకు గుంటూరు పెద్ద మార్కెట్​ను నగరంలో ఆయా ప్రాంతాల్లో 16 మార్కెట్లుగా విభజించామని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు కొనుక్కోవచ్చని చెప్పారు. క్యూలైన్లలోనూ సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్న ఎస్పీ రామకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!

guntur sp ramakrishna on corona actions
ఎస్పీ రామకృష్ణ

By

Published : Mar 26, 2020, 10:27 PM IST

ప్రజలు ఆందోళన చెందవద్దన్న గుంటూరు అర్బన్​ ఎస్పీ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details