గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోందని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. నిత్యావసర వస్తువులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాక.. ధరల పెరుగుదల లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని జేసీ చెప్పారు. రైతుబజార్ల ద్వారా సేవలను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. నిత్యావసరాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ మూడో రోజు అమలు తీరుపై పలు వివరాలు వెల్లడించారు.
లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది: జేసీ - latest news of corona
గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోందని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు.
guntoor jc dinesh kumar on lock down