ఆటో, ట్యాక్సీ డ్రైవర్ లకు ప్రభుత్వం 10 వేల ఆర్థిక సాయం అందజేసే క్రమంలో..అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయనికి డ్రైవర్లు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం ఆటో డ్రైవర్లు కు భరోసా కల్పిస్తుందని చోదకులు అశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఉప రవాణా శాఖ కార్యాలయానికి పోటెత్తిన టాక్సీవాలాలు - full_rush_guntur_sub_transport_office_ith_auto-taxi_drivers
ఆటో, టాక్సీ డ్రైవర్లకు వైస్సార్ చేయూత పథకం ద్వారా 10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల ఎంపిక కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయనికి డ్రైవర్లు క్యూ కట్టారు.
ఆటో, టాక్సీవాలాలు
TAGGED:
ysr cheyutha scheme