ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Flag Hoisting At Jinnah Tower: మతాల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటు: హోం మంత్రి సుచరిత - Flag Hoisting At Jinnah Tower

Flag Hoisting At Jinnah Tower: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం సిగ్గుచేటని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరులో జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు.

Flag Hoisting At Jinnah Tower
పాలకులు మతాల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటు -హోం మంత్రి సుచరిత

By

Published : Feb 3, 2022, 6:51 PM IST

Flag Hoisting At Jinnah Tower: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం సిగ్గుచేటని హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరులో జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు.

జిన్నా టవర్ పేరు మార్చాలని భాజపా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టవర్​కు జాతీయ పతాకం రంగులను వేసి... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచాల్సిన పాలకులు... ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని సుచరిత తెలిపారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.

పాలకులు మతాల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటు -హోం మంత్రి సుచరిత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details