తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాల ప్రయాణంలో బీసీలు అండగా నిలబడ్డారని మంత్రి అచ్చెనాయుడు స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో వెనుకబడిన తరగతుల వారిని అణిచివేశారని విమర్శించారు.
సవాల్‌కు సిద్ధమా....జగన్
By
Published : Feb 17, 2019, 11:20 PM IST
జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాల ప్రయాణంలో బీసీలు అండగా నిలబడ్డారని మంత్రి అచ్చెనాయుడు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వెనుకబడిన తరగతుల వారిని అణగదొక్కారని.... ఇప్పుడు జగన్ వచ్చి అమలు సాధ్యం కాని ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి హయాంలో బీసిలకు చేసిన అభివృద్ధి పై చర్చకు జగన్ సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. తెదేపా ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 42 వేల కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని తెలిపారు.