ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 16, 2021, 4:59 PM IST

  • Power cuts: కరెంట్‌ కోతలనేవి దుష్ప్రచారమే.. ఇంధన శాఖ క్లారిటీ
    దసరా తర్వాత కరెంట్‌ కోతలు (Power cut) ఉంటాయని దుష్ప్రచారం జరుగుతోందని ఇంధనశాఖ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో గంటలకొద్దీ కోతలనేవి దుష్ప్రచారం మాత్రమే అని ఇంధనశాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR: రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం: ఎంపీ రఘురామ
    రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని నర్సాపురం ఎంపీ రఘురామరాజు(RRR NEWS) అన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో 3 గంటలు కరెంట్ కోత విధిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RK funeral photos: ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
    ఆర్కే(RK) అంత్యక్రియల ఫోటోలను మావోయిస్టు పార్టీ(Maoist party) విడుదల చేసింది. ఆర్కే మృతదేహంపై ఎర్రజెండా ఉంచి మావోయిస్టులు నివాళులు(tribute) అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Pothina Mahesh: 'మంత్రి వెల్లంపల్లిని.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి'
    దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ను.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. దసరా ఉత్సవాలు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని వివాదాలేనని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్​.. లష్కరే కమాండర్​ హతం
    జమ్ముకశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దంచికొడుతున్న వానలు.. ప్రమాదకరంగా రహదారులు
    కేరళను భారీ వరదలు ముంచెత్తాయి(kerala floods today). ఎడతెరపి లేని వానకు రహదారులు చెరువులుగా మారగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రపంచంలో 230కోట్ల మందికి ఆ సౌకర్యాలు లేవు!
    ప్రపంచవ్యాప్తంగా 230కోట్ల మంది ప్రజలకు చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని పేర్కొంది యూనిసెఫ్‌. అల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని 'అంతర్జాతీయ హ్యాండ్‌ వాష్‌ డే'(global handwashing day 2021) సందర్భంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిమిషానికి ఆ కంపెనీల సంపాదన ఎంత?
    భారతీయ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని తట్టుకొని మరీ రాణిస్తున్నాయి. రిలయన్స్​, టాటా, ఇన్ఫోసిస్​.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. అయితే ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అభిమానులకు గుడ్​ న్యూస్.. తండ్రి కాబోతున్న ధోనీ
    చెన్నై సూపర్​ కింగ్స్ సారథి ఎంఎస్​ ధోనీ(Dhoni Sakshi News ) అభిమానులుకు తీపికబురు​ చెప్పింది సీఎస్కే బ్యాట్స్​మన్ సురేష్ రైనా భార్య ప్రియాంక. మహీ భార్య సాక్షి ప్రస్తుతం గర్భంతో ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tollywood news: ఓటీటీ నిండుగా.. సినిమా పండగ
    ఓటీటీ(ott release movies telugu 2021) వేదిక ఇప్పుడు సొంతింటి వెండితెరలా మారిపోయింది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలయ్యాకే ఓటీటీ బాట పట్టే సినిమాలు.. కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి డిజిటల్‌ వేదికలపై నేరుగా వినోదాల విందును పంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details