ఏలూరు కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎంపీపీ, జడ్పీపీ స్కూల్ స్వీపర్ల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘంజిల్లా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ... పాఠశాలల్లోని స్లీపర్లకు 13 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.18 వేల వేతన జీవోను అమలు చేయాలని కోరారు.
కలెక్టరేట్ ఎదుట స్వీపర్ల ఆందోనళ - బకాయివేతనాలు
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ధర్నాచేస్తున్న పారిశుద్ధ్యకార్మికులు