మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే సీఎం జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా మాడు రాజధానులు ఉండాలనే కోరుకుంటున్నారని.. వారి అభిప్రాయమే తన అభిప్రాయమని రాపాక స్పష్టం చేశారు.
మూడు రాజధానులకు జనసేన ఎమ్మెల్యే మద్దతు - janasena mla rapaka comments on three capitals
మూడు రాజధానుల బిల్లుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నవయస్సులోనే జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
జనసేన ఎమ్మెల్యే రాపాక