భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తండ్రి దివంగత జనార్ధన్‌రావుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని సుజనా చౌదరి ఇంటికి ఆయన వెళ్లారు. మొదట జనార్ధన్‌రావు చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
సుజనా చౌదరి కుటుంబానికి ఉప రాష్ట్రపతి పరామర్శ - MP sujana chowdary latest news
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కుటుంబాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఎంపీ తండ్రి జనార్ధన్‌రావు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.
sujana chowdary