లాక్ డౌన్ సమయంలో మహిళా కార్మికులు ఎక్కడా పని చేసుకునే అవకాశం లేకుండా పోయిందని.. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
'ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయకండి' - వైకాపా ప్రభుత్వంపై వంగలపూడి అనిత వ్యాఖ్యలు
కరోనా లాంటి సంక్షోభ సమయంలో వైకాపా నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హితవు పలికారు. డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలని కోరారు.
వైకాపా ప్రభుత్వంపై వంగలపూడి అనిత వ్యాఖ్యలు