వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలి: మంత్రి కాలవ
వాల్మికీ, బోయలను ఎస్టీల్లో చేర్చే విషయంలో కేంద్రం కావాలనే కాలయాపన చేస్తోందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెదేపా నేతలు ధర్నా చేపట్టారు.
వాల్మీకి బోయలని వెంటనే ఎస్టీల్లో చేర్చాలని తెదేపా నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.
వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చే విషయంలో కేంద్ర మొండి వైఖరిని నిరసిస్తూ దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. వాల్మీకి, బోయల సమస్యను పరిష్కరించకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
Last Updated : Feb 12, 2019, 12:12 PM IST