ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPM AP New Secretary: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నిక - CPM AP New Secretary today

CPM AP New Secretary: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో జరుగుతున్న పార్టీ మహాసభల్లో ఎన్నుక జరిగింది. 50 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ప్రకటించారు.

CPM AP New Secretary
CPM AP New Secretary

By

Published : Dec 29, 2021, 6:58 PM IST

Updated : Dec 30, 2021, 5:27 AM IST

CPM AP New Secretary: సీపీఎం మహాసభల్లో.. రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు కొనసాగగా.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. 50 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ప్రస్తుత కార్యదర్శి పి.మధుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించారు.

Last Updated : Dec 30, 2021, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details