ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 11:54 AM IST

ETV Bharat / city

తుళ్లూరులో హౌసింగ్​ అపార్ట్​మెంట్ల వద్ద కూలీల ధర్నా

తూళ్లూరులో హౌసింగ్​ అపార్ట్​మెంట్ల వద్ద కూలీలు ధర్నా చేపట్టారు. గతంలో తమకు కేటాయించిన ఇళ్లలో గృహ ప్రవేశం చేయించాలని డిమాండ్​ చేశారు. గత కేటాయింపులను రద్దు చేసి ఇతరలకు ఇళ్లు ఇస్తున్నారనే వార్తలతో లబ్దిదారులు ధర్నాకు దిగారు.

tuluru farmers protest at housing apartments
అపార్టమెంట్ల వద్ద కూలీల ధర్నా

తుళ్లూరులో హౌసింగ్​ అపార్ట్​మెంట్ల వద్ద కూలీల ధర్నా

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details