- 16 మంది ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కె.ప్రవీణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. పర్యాటకం, సాంస్కృతిక శాఖల అదనపు బాధ్యతలు రజత్ బార్గవకు అప్పగించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గురువారం నుంచి బస్సులు రయ్ రయ్..
రాష్ట్రంలో ఎల్లుండి ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దశల వారీగా బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. పెద్ద నగరాల్లోనూ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నూరు శాతం సిబ్బంది హాజరుకావాలి..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎకరా కూడా ఇవ్వలే...
ఎల్‌జీ పాలిమర్స్ అనుమతుల్లో తెదేపాపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వెల్లడిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 10 లక్షల్లో ఇద్దరికే...
ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో మరణాల రేటు అత్యల్పంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచ జనాభాలో ప్రతి లక్ష మందికి భారత్‌లో 0.2 మరణాలు సంభవించాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దానితో పోలిస్తే నష్టమెక్కువే....