- CM Letter To PM: 'తెలంగాణ అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోండి'
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ముఖ్యమంత్రి జగన్..ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఈ అంశంపై జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశామని సీఎం లేఖలో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- AP BJP: భాజపా సభ్యత్వానికి కంభంపాటి రాజీనామా
భాజపా ప్రాథమిక సభ్యత్వానికి మిజోరాం గవ్నరర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు తన రాజీనామా లేఖను అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Muppalla: ఈ నెల 31న అగ్రిగోల్డ్ బాధితుల విజ్ఞాపన యాత్ర
ఈ నెల 15 నుంచి అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు(MLA), మంత్రులు(MInisters), వైకాపా నాయకులకు అగ్రిగోల్డ్(Agrigold victims) బాధితులను ఆదుకోవాలని విజ్ఞాపన పత్రాలిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు (CPI leader muppalla nageshwararao) తెలిపారు. కృష్ణా నదీ జలాల(water dispute) అంశాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాలని కోరారు. తక్షణమే కొత్త జాబ్ క్యాలెండర్ (Job calender)ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Land Survey in AP: ఉద్యోగుల బదిలీలకు అనుమతివ్వండి.. ప్రభుత్వానికి సీసీఎల్ఏ లేఖ
సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలకూ అనుమతి ఇవ్వాలని కోరుతూ సీసీఎల్ఏ (Chief Commissioner of Land Administration).. ప్రభుత్వానికి లేఖ రాసింది. భూముల రీసర్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వెసులుబాటును కల్పించాలని కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- లైవ్ అప్డేట్స్: కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారం
కేంద్రమంత్రులుగా నారాయణ్ రాణే, శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారస్, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, సత్యపాల్‌సింగ్ భగేల్ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి... కేంద్రంలోకి...