ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Jun 26, 2021, 5:03 PM IST

  • CPI Ramakrishna: 'జగన్ నిరుద్యోగులను మోసం చేశారు'
    ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను (JOB Calender) వెనక్కి తీసుకుని పోస్టుల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Exams: పరీక్ష ఫలితాలకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ: మంత్రి సురేశ్
    పది ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంతో ఫలితాలపై ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సురేశ్ ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ: హోంమంత్రి
    మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్చినందున వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళల భద్రత కోసం వీరి సేవల్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అధికారుల సహకారంతో తిరువూరు ఎమ్మెల్యే ఇసుక దోపిడీ'
    ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వైకాపా నేతల తీరును మాజీ మంత్రి జవహర్(Jawahar) ఎండగట్టారు. అధికారుల సహకారంతో తిరువూరు ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని జవహర్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా భాజపా పావులు!
    2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలపై చర్చించేందుకు భాజపా అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కేంద్ర మంత్రులు, సహా ఆ పార్టీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీకా వేయించుకో- నిత్యావసర సరుకులు తీసుకుపో!
    వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపని గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఓ సంస్థ చొరవ తీసుకుంది. బీహార్‌ బోధ్​గయ జిల్లాలో టీకాలు పొందిన ప్రజలకు ఉచిత నిత్యావసరాలు పంపిణీ చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది ఓ సామాజిక సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అమెరికాకు భారత్ గొప్ప భాగస్వామి'
    భారత్ తమకు గొప్ప భాగస్వామ్య దేశం అని అమెరికా తెలిపింది. ఆర్థికం, భద్రత, వ్యూహాత్మక.. తదితర అంశాలపై ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత మార్కెట్లోకి 'రియల్​మీ సీ11' వచ్చేసింది!
    ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్​ రియల్​మీ సీ 11- 2021ను విడుదల చేసింది. ఇది స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒలింపిక్స్​ విజేతలకు సీఎం బంపర్​ ఆఫర్​
    టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధిస్తే నగదు ప్రోత్సాహం అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RAPO19: రామ్​తో సినిమా.. అంతలోనే దర్శకుడిపై ఫిర్యాదు
    స్టార్ డైరెక్టర్ లింగుస్వామిపై దక్షిణాది చిత్రమండలిలో ఫిర్యాదు చేశారు ప్రముఖ నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా. అడ్వాన్స్​ తీసుకుని తమ సంస్థలో సినిమా చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details