- దేశంపై కరోనా పంజా..
Covid cases in India: దేశంలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.17లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారతీయులను మహమ్మారికి వదిలేశారు!
Azadi ka amrit mahotsav: వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది.. సదుపాయాలు పెరిగి.. నెలల్లోనే టీకాలు తయారవుతున్న ఈ కాలంలోనే కొవిడ్‌లాంటివి మనల్ని ఇంతగా భయపెడుతుంటే.. మరి బ్రిటిష్ హయాంలో వచ్చిన స్పానిష్ మహమ్మారి భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపింది? అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!
పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తగ్గేదే లే.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు కోళ్లు రెఢీ అవుతాయి. పండుగ సమయంలో ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. అందులోనూ చాలా రకాలుంటాయి. మరివాటిని ఎలా గుర్తించాలి.? ఎలా పెంచాలి? ఏం తినిపించాలి.? ఏ ముహూర్తాన ఏ కోడి గెలుస్తుంది? పందెం రాయుళ్లు విశ్వసించే కోడిశాస్త్రం ఏం చెప్తోంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజకీయం నీడన సాగే అరాచకాలు..
Vanama Raghavendra Rao: అధికారబలం, అంగబలం ఉంది. తండ్రి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి. తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయనదే పెత్తనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే అక్కడ షాడో ఎమ్మెల్యే. ప్రభుత్వం పనులు, పార్టీ పనులు చక్కబెట్టేదీ ఆయనే. ఇక నిత్యం వివాదాలు, తరచూ సెటిల్ మెంట్లకు కొదవే లేదు. దశాబ్దకాలంగా ఆయన చెప్పిందే వేదం. ఒక్కమాటలో చెప్పాలంటే వివాదాల రాఘవుడిగా... పేరొందిన వనమా రాఘవేంద్రరావు.. సన్నాఫ్ వనమా వెంటేశ్వరరావు చరిత్ర. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జ్యోతిష్యాన్ని నమ్మి కుమార్తెను హత్య చేసిన తల్లి..
Mother killed her daughter: జ్యోతిష్యాన్ని నమ్మిన ఓ తల్లి సొంత కూతురిని హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో జరిగింది. ఇంత కఠిన నిర్ణయం తీసుకునేందుకు గల కారణం ఏమిటి? జ్యోతిష్యంలో ఇంతకి ఏం తెలుసుకున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాజీ సీఎం సభలో కత్తితో దుండగుడు హల్చల్