- దేశంలో కరోనా విలయ తాండవం ..
India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 90,928 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 2,630కి పెరిగాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నీ భార్యను హైదరాబాద్ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూతురిపై తండ్రి అత్యాచారం..
Father raped daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడో మృగాడు. తోడుగా నిలవాల్సిన నాన్నే మద్యం మత్తులో తోడేలులా మారి... కన్నబిడ్డను చిత్రహింసలు పెట్టాడు దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తల్లి కావాలనే ఆరాటం.. ‘గర్భిణి’ నాటకం
pregnant lady drama: పిల్లల కోసం పరితపిస్తున్న ఆమె ఆ బాధ తట్టుకోలేక తాను గర్భవతినని అందరికీ చెప్పింది. తొమ్మిది నెలల పాటు ఆ నాటకాన్ని కొనసాగించింది.కాన్పు సమయం దగ్గర పడుతుంటే.. ఏం చేయాలో తెలియలేదు. చివరకు బిడ్డను ప్రసవించాక ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. దీనిపై పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో అందరూ నివ్వెరపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం ధర..
Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర క్షీమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శిథిలావస్థకు చేరిన పులిగడ్డ అక్విడక్ట్