ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 25.12.2020 - ap main news

.

top news in andhrapradesh
top news in andhrapradesh

By

Published : Dec 25, 2020, 6:45 AM IST

  • రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం.. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
  • నేటి నుంచి జనవరి 3 వరకు ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ
  • కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
  • క్రిస్మస్ పర్వదినం
  • నేడు వాజ్‌పేయీ జయంతి
  • హాస్య నట చక్రవర్తి చార్లీ చాప్లిన్ వర్ధంతి

ABOUT THE AUTHOR

...view details