రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని కాగ్ పేర్కొంది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73 లక్షల కోట్లు రుణం దాటిందన్న కాగ్...గతేడాది ఏప్రిల్- నవంబర్ మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొంది. ఒక్క నవంబరులోనే రూ.13 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కాగ్ తెలిపింది.
రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం: కాగ్ - CAG REPORT NEWS
CAG report
Last Updated : Jan 3, 2021, 10:45 PM IST