ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో బయటికొస్తే మాస్క్​ ధరించాల్సిందే! - telangana government issued orders for using masks

తెలంగాణలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

telangana-government-issued-orders-for-using-masks-must-and-should
telangana-government-issued-orders-for-using-masks-must-and-should

By

Published : Apr 10, 2020, 4:40 PM IST

తెలంగాణలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. చాలామందిలో కరోనా సోకినా.. ఆ లక్షణాలు ఉండట్లేదని అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. ఈ మేరకు మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details