స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేరన్న విషయం అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఎత్తివేత కూడా సరైనదేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల వాయిదాపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: పితాని - ఏపీలో ఎన్నికలు వాయిదా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా నేత పితాని అన్నారు.
tdp leader pithani satya narayana reaction on supreme court verdict on ap local elections