వైకాపా ప్రభుత్వం వైఫల్యం వలస కార్మికుల పట్ల శాపంగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. పథకాలు రద్దు చేయడం, పన్నులు పెంచడం ఇదేనా జగన్ మార్క్ పాలన అని దుయ్యబట్టారు.
'ప్రభుత్వ వైఫల్యంతోనే వలస కార్మికులు ప్రాణాలు విడుస్తున్నారు' - ఏపీలో వలస కూలీల వార్తలు
ప్రభుత్వ వైఫల్యంతో అనేక మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని తెదేపా నేత కళా వెంకట్రావు అన్నారు.
tdp leader kala venkatarao
ఇదీ చదవండి :
లాక్డౌన్ హీరో 'అంబులెన్స్ మ్యాన్' కథ తెలుసా?