అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం 10.30గంటలకు సమావేశం కానుంది. వరదల కారణంగా ఇవాళ్టితోనే శాసన సభ సమావేశాలను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్లో నిర్ణయం అనంతరం సమావేశాలను వాయిదా వేసే అవకాశంఉన్నట్లు సమాచారం.
Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ!
అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం 10.30గంటలకు సమావేశం కానుంది.
రాష్ట్ర కెబినెట్ అత్యవసర భేటీ!
Last Updated : Nov 22, 2021, 10:30 AM IST