ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై సమీక్షించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది' - finance minister

రాజధానిపై సమీక్షించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సింగపూర్​ ఆ​ర్థిక మంత్రి వివియన్​ బాలకృష్ణన్​ అన్నారు.

సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్

By

Published : Sep 9, 2019, 12:54 PM IST

సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్

భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి రాజధానులపై సమీక్షించుకునే అధికారం వాటికి ఉంటుందని సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్​ అన్నారు. రాజధాని అమరావతిపై రోజుకో వార్త వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వివియన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సమీక్ష తుది నివేదిక వచ్చేవరకు సింగపూర్​ కన్సార్టియం కంపెనీలు వేచి ఉంటాయని తెలిపారు. సమీక్ష ప్రభావాన్ని అంచనా వేసుకుని పెట్టుబడులు పెడతాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details