అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా జనభేరి సభ వద్ద ఎస్సీ రైతులు, రైతుకూలీలు ఒకరోజు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఎస్సీలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలో రాజధాని ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధానిని కదలించరాదని వారు తేల్చిచెప్పారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
జనభేరి సభ వద్ద ఎస్సీ రైతుల నిరాహార దీక్ష - amaravathi issue latest news
అమరావతి జనభేరి సభ వద్ద ఎస్సీ రైతులు, రైతుకూలీలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జనభేరి సభ వద్ద ఎస్సీ రైతుల నిరాహార దీక్ష