High Court on Degree colleges Scholarships: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 42 డిగ్రీ కళాశాలలకు హైకోర్టులో ఊరట లభించింది. ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయమై హైకోర్టులో డిగ్రీ కళాశాలలు వేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. డిగ్రీ కళాశాలలకు బకాయిలు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019-20 ఏడాదికి రూ.8.23 కోట్ల బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.
సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదు: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
High Court on Degree colleges Scholarships: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలకు ఊరట లభించింది. సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదన్న హైకోర్టు... బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
డిగ్రీ కాలేజీలకు ఊరట