ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల - ఏపీ ఇంటర్ పరీక్షల వార్తలు

మిగిలిపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నారు.

release of ap inter exam reschedule
release of ap inter exam reschedule

By

Published : May 15, 2020, 3:22 PM IST

మిగిలిపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్‌ 3న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

షెడ్యూల్

ABOUT THE AUTHOR

...view details