ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: రాజ్యసభ ఎన్నికలు.. నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం

rajyasabha
rajyasabha

By

Published : Jun 19, 2020, 9:20 AM IST

Updated : Jun 19, 2020, 6:30 PM IST

18:24 June 19

నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం!

  • రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ
  • రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు పోటీపడిన ఐదుగురు అభ్యర్థులు
  • తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య
  • రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన 173 మంది ఎమ్మెల్యేలు 
  • కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారి

18:06 June 19

కాసేపట్లో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు

  • కాసేపట్లో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు
  • చెల్లని ఓట్లు వేసిన ముగ్గురు తెదేపా రెబల్ ఎమ్మెల్యేలు
  • తెలియక టిక్‌ పెట్టిన తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, చెల్లని ఓటుగా గుర్తింపు
  • ఎమ్మిగనూరు (వైకాపా) ఎమ్మెల్యే చెన్నకేశవులరెడ్డి ఓటును సమీక్షిస్తున్న అధికారులు

16:03 June 19

రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్‌

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు

సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించనున్న రిటర్నింగ్‌ అధికారి 

మొత్తం ఓటేసిన ఎమ్మెల్యేలు - 173 

ఓటు వేసిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి  

టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారనే అంశంపై ఉత్కంఠ 

పోలింగ్ ముగియడానికి 25 నిమిషాల ముందు వచ్చిన కరణం బలరాం

13:43 June 19

ఇప్పటి వరకు ఓటు వేసిన 167 మంది ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓటు వేసిన 167 మంది ఎమ్మెల్యేలు
అరెస్టు కారణంగా ఓటు వేయలేకపోయిన తెదేపా నేత అచ్చెన్నాయుడు

అనారోగ్య కారణాలతో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌కు దూరం
ఓటుహక్కు వినియోగించుకున్న తెదేపా రెబల్‌ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి
 

12:42 June 19

ఇవ్పటివరకు ఓటుహక్కు వినియోగించుకున్న 140 మంది ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్‌

సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల పోలింగ్‌

సాయంత్రం 5 గంటలకు రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు

సా. 6 గం.కు ఫలితాలు వెల్లడించనున్న రిటర్నింగ్‌ అధికారి

ఇవ్పటివరకు ఓటుహక్కు వినియోగించుకున్న 140 మంది ఎమ్మెల్యేలు

వైకాపా తరఫున తొలి ఓటు వేసిన ముఖ్యమంత్రి జగన్

తెదేపా తరఫున తొలి ఓటు వేసిన బాలకృష్ణ

రాజ్యసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న చంద్రబాబు

తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓటేస్తోన్న వైకాపా ఎమ్మెల్యేలు

ముగ్గురు అభ్యర్థులకు 38, నాలుగో అభ్యర్థికి 37 ఓట్లు కేటాయించిన వైకాపా

ఓటు వేసేందుకు వచ్చిన తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి

ఓటు వేసేందుకు హాజరుకాలేకపోయిన తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

ఓటు వేసేందుకు అనుమతివ్వాలని ఈసీని కోరిన తెదేపా

అచ్చెన్నాయుడికి ఇంకా అనుమతి రాలేదంటున్న తెదేపా

10:44 June 19

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

రాజ్యసభ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి  బాలకృష్ణ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

10:25 June 19

రాజ్యసభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్‌

రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్‌

సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల పోలింగ్‌

సాయంత్రం 5 గంటలకు రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు

సా. 6 గం.కు ఫలితాలు వెల్లడించనున్న రిటర్నింగ్‌ అధికారి

మొత్తం 4 స్థానాలకు ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు

వైకాపా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ

వైకాపా నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ

తెలుగుదేశం నుంచి ఎన్నికల బరిలో వర్ల రామయ్య

ఓటుహక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్‌

మధ్యాహ్నం ఓటుహక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు, ఎమ్మెల్యేలు

09:10 June 19

రాజ్యసభ స్థానాల ఎన్నికలు..కొనసాగుతున్న కౌంటింగ్​

రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల పోలింగ్‌

సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు

మొత్తం 4 స్థానాలకు ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు

వైకాపా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ

వైకాపా నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ

తెలుగుదేశం నుంచి ఎన్నికల బరిలో వర్ల రామయ్య

తొలి ప్రాధాన్య ఓటే వేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా నిర్దేశం

ఒక్కో అభ్యర్థికి 36 ఓట్లు వస్తే సరిపోతుందన్న అసెంబ్లీ వర్గాలు

ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీచేసిన తెలుగుదేశం

సభ్యులంతా తప్పనిసరిగా ఓటేయాలని ఆదేశించిన తెదేపా

కాసేపట్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న సీఎం జగన్‌

మధ్యాహ్నం 12 గం.కు ఓటుహక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు, ఎమ్మెల్యేలు

Last Updated : Jun 19, 2020, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details