ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pattabhi: విమానాశ్రయంలో పట్టాభి..! ఫొటోలు వైరల్​ - Pattabhi Photos viral on social media

ముఖ్యమంత్రిని దూషించారన్న ఆరోపణలపై అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన తెదేపా నేత పట్టాభిరామ్(TDP leader Pattabhi) అదేరోజు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన విమానంలో ప్రయాణిస్తున్న, విమానాశ్రయం నుంచి వెళ్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌(Pattabhi Photos viral on social media) అయ్యాయి. అయితే ఆ చిత్రాలు ఏ విమానాశ్రయంలో తీశారనే దానిపై స్పష్టత లేదు. కానీ.. ఆయన మాల్దీవులు పర్యటనకు వెళ్లారనే ప్రచారం నడుస్తోంది.

pattabhi
pattabhi

By

Published : Oct 26, 2021, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details