ఉపాధ్యాయుల బదిలీలపై ఫిర్యాదుల స్వీకరణకు ఈ నెల21 నుంచి 30 వరకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తికావటంతో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం కల్పించింది.
ఉపాధ్యాయ బదిలీలపై ఈ నెల 21 నుంచి అభ్యంతరాల స్వీకరణ - ఉపాధ్యాయ బదిలీలు వార్తలు
ఉపాధ్యాయ బదిలీల ఫిర్యాదుల స్వీకరణకు.. ఈ నెల21 నుంచి 30 వరకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధ్యాయ బదిలీలపై ఈ నెల 21 నుంచి అభ్యంతరాల స్వీకరణ