ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ కేసు: ఈనెల 8న సుప్రీంకోర్టులో విచారణ - కనగరాజ్

నిమ్మగడ్డ నియామకాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో ఈనెల 8న విచారణ జరగనుంది.

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar

By

Published : Jul 4, 2020, 8:19 PM IST

నిమ్మగడ్డ రమేశ్ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 8న విచారణకు రానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్​ను కూడా కలిపి విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details