ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూస్​టుడే: 01-05-2021 - ANDHRA PRADESH NEWS TODAY

.

న్యూస్​టుడే: 01-05-2021
న్యూస్​టుడే: 01-05-2021

By

Published : May 1, 2021, 7:01 AM IST

  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు
  • దేశంలో నేటి నుంచి 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌
  • నేటి నుంచి టీకా ప్రక్రియ చేపట్టలేమన్న తెలుగురాష్ట్రాలు
  • నేటి నుంచి పదోతరగతి విద్యార్థులకు సెలవులు
  • 501వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన
  • నేటి నుంచి జాతీయ పార్కులు, అభయారణ్యాల మూసివేత
  • ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు నేడు శ్రీకారం
  • తెలంగాణలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ నిలిపివేత
  • నేడు భారత్​కు రానున్న స్పుత్నిక్ వీ టీకా డోసులు
  • ఐపీఎల్‌: బెంగళూరుపై పంజాబ్‌ గెలుపు
  • దిల్లీ వేదికగా నేడు ముంబయి ఇండియన్స్ చైన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్
  • హాస్యనటుడు సుమన్ శెట్టి పుట్టిన రోజు
  • అనుష్క శర్మ పుట్టిన రోజు
  • నటుడు అజిత్ కుమార్ పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details