ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కొత్తగా మరో 2,176 కరోనా కేసులు.. 8 మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 1,79,246కు చేరింది. కొత్తగా మరో 8 మరణాలు నమోదవగా.. మృతుల సంఖ్య 1,070కు చేరుకుంది.

new-corona-cases-in-telangana
తెలంగాణలో కరోనా కేసులు

By

Published : Sep 24, 2020, 11:37 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 2,176 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,79,246 కు చేరింది. ఇప్పటివరకు 1,070 మంది కరోనాతో మృతిచెందారు.

తెలంగాణలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి నుంచి మరో 2,004 మంది బాధితులు బయటపడగా... కోలుకున్న వారి సంఖ్య 1,48,139కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037 యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 23, 929 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details