Nara Lokesh recovered from covid 19: అందరి ఆకాంక్షలు, పూజలు, ప్రార్థనలు, వైద్యుల సూచనల ఫలితంగా కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనహితమైన కార్యక్రమాలు నిర్వహించిన నేతల సేవాగుణానికి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు. వారి అభిమానమే తన ఆరోగ్యమని.. అందరి ఆదరణే తన బలమని చెప్పారు. సదా వారి ప్రేమకు తాను బానిసనని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు,ప్రార్థనలతో.. కొవిడ్ నుంచి కోలుకున్న:నారా లోకేష్ - కొవిడ్ నుంచి కోలుకున్న నారా లోకేష్
Nara Lokesh recovered from covid 19: కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నారా లోకేశ్