విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని అభ్యర్థించారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లి వస్తానని తెలిపారు.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి.. సీబీఐ కోర్టును కోరిన ఎంపీ విజయసాయి - సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ వార్తలు
ఎంపీ విజయసాయిరెడ్డి
17:13 July 12
MP Vijayasaireddy urge the CBI court
ఇందుకోసం 2 వారాలు అనుమతివ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. విజయసాయి పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణను న్యాయస్థానం.. ఈనెల 16కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
AP HighCourt: గ్రామ సచివాలయాలపై హైకోర్టు విచారణ.. జీవో 2ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
Last Updated : Jul 12, 2021, 6:53 PM IST